Priyamani: చీరకట్టులో ఫ్యాషన్ వేర్‌లో వెరైటీ లుక్స్‌తో అదుర్స్ అనిపిస్తోన్న నారప్ప భామ ప్రియమణి..

Priyamani: టాలివుడ్ భామ ప్రియమణి అంటే ఇప్పటికీ అభిమానులకు కనులవిందే... నటనతో పాటు సొగసైన అందాలు పంచడంలో ప్రియమణి రూటే సెపరేటు అంటారు ఆమె అభిమానులు. ఇక పెళ్లి తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఈ భామ. త్వరలోనే వెంకటేష్ ‘నారప్ప’ మూవీతో పలకరించింది.