Priyamani: వెరైటీ డ్రెస్ వేర్‌లో ప్రియమణి సొగసులు చూడతరమా.. వావ్ అనాల్సిందే..

Priyamani: టాలివుడ్ భామ ప్రియమణి అంటే ఇప్పటికీ అభిమానులకు కనులవిందే... నటనతో పాటు సొగసైన అందాలు పంచడంలో ప్రియమణి రూటే సెపరేటు అంటారు ఆమె అభిమానులు.