Priyamani: పెళ్లైన ఎక్కడ తగ్గని ప్రియమణి.. లేటెస్ట్ ఫోటో షూట్‌లో మెరిసిపోతున్న నారప్ప భామ..

Priyamani: టాలివుడ్ భామ ప్రియమణి అంటే ఇప్పటికీ అభిమానులకు కనులవిందే... నటనతో పాటు సొగసైన అందాలు పంచడంలో ప్రియమణి రూటే సెపరేటు అంటారు ఆమె అభిమానులు. ఇక పెళ్లి తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఈ భామ. తాజాగా ఈమె నారప్ప సినిమాలో సుందరమ్మగా అదరగొట్టింది.