ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Priyamani: బ్లాక్ డ్రెస్‌లో కిర్రాక్ పుట్టిస్తోన్న ప్రియమణి .. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Priyamani: బ్లాక్ డ్రెస్‌లో కిర్రాక్ పుట్టిస్తోన్న ప్రియమణి .. లేటెస్ట్ పిక్స్ వైరల్..

ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూకుడు మీదుంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో ఈమె నార్త్‌లో కూడా పాపులర్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ ‌లో సీనియర్ హీరోలకు సరిజోడి అనిపించుకుంటుంది. ఈమె వెంకటేష్ సరసన నారప్ప సినిమాలో నటించింది. మరోవైపు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది.

Top Stories