Home » photogallery » movies »

PRIYAMANI LOOKS BEAUTIFUL IN HER LATEST RED FLORAL SAREE PICS GOES VIRAL SR

Priyamani: పూల చీరలో కేక పెట్టించిన అందాల ప్రియమణి... పిక్స్ వైరల్..

Priyamani : టాలివుడ్ భామ ప్రియమణి అంటే ఇప్పటికీ అభిమానులకు కనులవిందే... నటనతో పాటు సొగసైన అందాలు పంచడంలో ప్రియమణి రూటే సెపరేటు అంటారు ఆమె అభిమానులు. ఇక పెళ్లి తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఈ భామ. తాజాగా ఈమె నారప్ప సినిమాలో సుందరమ్మగా అదరగొట్టింది. ఇక అది అలా ఉంటే ఎప్పటికప్పుడు ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకునే ప్రియమణి సూపర్ స్లిమ్‌గా మారి.. ఫిట్ నెస్ విషయంలో కుర్ర హీరోయిన్స్‌కు పోటి ఇస్తోందని అంటున్నారు నెటిజన్స్.