Priyamani : టాలీవుడ్ భామ ప్రియమణి అంటే ఇప్పటికీ అభిమానులకు కనులవిందే... నటనతో పాటు సొగసైన అందాలు పంచడంలో ప్రియమణి రూటే సెపరేటు అంటారు ఆమె అభిమానులు. ఇక పెళ్లి తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఈ భామ. తాజాగా ఈమె నారప్ప సినిమాలో సుందరమ్మగా అదరగొట్టింది. ఇపుడు సీనియర్ హీరోల సరసన అవకాశాల కోసం ట్రై చేస్తోంది. Photo : Instagram
కెరీర్ విషయానికి వస్తే... ఎవరే అతగాడు (2003) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. Photo : Instagram" width="650" height="928" /> ఇక ప్రియమణి సినిమా కెరీర్ విషయానికి వస్తే... ఎవరే అతగాడు (2003) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. Photo : Instagram
ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'యమదొంగ' సినిమా ద్వారా మంచి నటిగా పేరు తెచ్చుకోవడంతో పాటు మరింత పాపులర్ అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ తరువాత చాలా చిత్రాల్లో ఆమె నటించింది. ప్రియమణి ఇటు తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ సినిమాల్లో నటించి తన అందచందాలతో పాటు నటనతో మంచిపేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 ఏళ్ళు ప్రియమణి పూర్తిపేరు ప్రియ వాసుదేవ మణి అయ్యర్. Photo : Instagram
ఈ చిత్రంతో పాటు ప్రియమణి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా వేణు ఊడుగుల దర్శకత్వలో తెరకెక్కుతున్న విరాట పర్వంలో కామ్రేడ్ భారతక్కగా నటిస్తోంది. ఆ లుక్‌లో ప్రియమణి ఓ తుపాకీ పట్టుకుని హుషారుగా కనిపిస్తోంది. ఇక ప్రియమణి ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వివిధ రకాల రియాలీటి షోలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తోంది. Photo : Instagram
నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముప్పై ఐదు కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు విరాటపర్వం టీమ్ ఓటీటీ డీల్‌ను క్యాన్సల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఈ సినిమాను డైరెక్ట్‌గా థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు." width="1080" height="1350" /> విరాటపర్వం (Virata Parvam) విషయానికి వస్తే... రానా (Rana Daggubati ), సాయిపల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. Photo : Instagram
Priyamani : టాలీవుడ్ భామ ప్రియమణి అంటే ఇప్పటికీ అభిమానులకు కనులవిందే... నటనతో పాటు సొగసైన అందాలు పంచడంలో ప్రియమణి రూటే సెపరేటు అంటారు ఆమె అభిమానులు. ఇక పెళ్లి తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఈ భామ. తాజాగా ఈమె నారప్ప సినిమాలో సుందరమ్మగా అదరగొట్టింది. ఇపుడు సీనియర్ హీరోల సరసన అవకాశాల కోసం ట్రై చేస్తోంది. Photo : Instagram
కాగా ప్రియమణి దీపావళీ సందర్భంగా తన భర్త ముస్తాఫా రాజ్‌తో ఓ ఫోటోను పంచుకున్నారు. ఆ ఫోటోలో ప్రియమణితో పాటు తన ఫ్యామిలీ కూడా ఉన్నారు. ఇక ప్రియమణి సినిమా కెరీర్ విషయానికి వస్తే... ఎవరే అతగాడు (2003) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత జగపతి బాబు హీరోగా వచ్చిన 'పెళ్లైన కొత్తలో' సినిమాతో తెలుగువారికి మరింత పరిచయమైంది. ప్రియమణి తమిళ సినిమా పరుత్తివీరన్‌లో ఫీమేల్ లీడ్‌గా కార్తీ సరసన నటించి జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. Photo : Instagram