Home » photogallery » movies »

PRIYAMANI GOT OFFERS FROM CHIRANJEEVI BALAKRISHNA MOVIES HERE ARE THE DETAILS TA

Priyamani : సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ప్రియమణి దూకుడు మాములుగా లేదుగా.. మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన భామ..

Priyamani : టాలివుడ్ భామ ప్రియమణి అంటే ఇప్పటికీ అభిమానులకు కనులవిందే... నటనతో పాటు సొగసైన అందాలు పంచడంలో ప్రియమణి రూటే సెపరేటు అంటారు ఆమె అభిమానులు. ఇక పెళ్లి తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఈ భామ. ఆ మధ్య ఈమె నారప్ప సినిమాలో సుందరమ్మగా అదరగొట్టింది. ఇక అది అలా ఉంటే ఎప్పటికప్పుడు ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకునే ప్రియమణి సూపర్ స్లిమ్‌గా మారి.. ఫిట్ నెస్ విషయంలో కుర్ర హీరోయిన్స్‌కు పోటి ఇస్తోందని అంటున్నారు నెటిజన్స్.