ఇప్పటికే మలయాళ, తెలుగు , కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన ప్రియా ప్రకాష్.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై కన్నేసింది. అక్కడి ఆడియన్స్ చేత కూడా భేష్ అనిపించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అమ్మడి నోటి వెంట హీరో ధనుష్ పేరు రావడం చర్చనీయాంశం అయింది.