రాత్రికి రాత్రి ఫేమ్ కొట్టేసిన హీరోయిన్ల లిస్టులో ప్రియా ప్రకాష్ పేర ముందు వరుసలో ఉంటుంది. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా యూత్ ఆడియన్స్ ని షేక్ చేసి పడేసింది ఈ ముద్దుగుమ్మ. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయినా ప్రియా మాత్రం ఫేమస్ అయింది.