కొందరు హీరోయిన్లకు ఎంత కష్టపడినా రాని క్రేజ్.. ఇంకొందరు హీరోయిన్లకు రాత్రికి రాత్రే వస్తుంటుంది. ఆ లిస్టులో వింకీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ది ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. కన్నుగీటి కుర్రకారును బుట్టలో వేసుకుంది ప్రియా ప్రకాష్. యూత్ ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకుంది.
2/ 8
ప్రియా ప్రకాష్ నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయినా ప్రియా మాత్రం ఫేమస్ అయింది. ఈ సినిమా తర్వాత కూడా ప్రియా నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేదు.
3/ 8
అయితే నేం.. అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తూ వార్తల్లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రియా హవా నడుస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ ట్రీట్ ఇస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది.
4/ 8
ఈ క్రమంలోనే తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్ తో స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ట్రెండీ లుక్ కనిపించి కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్లుగా కవ్వించింది. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.
5/ 8
అందాల అప్సరసలా ఉన్న ప్రియా ప్రకాష్ ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్ లుక్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వింకీ బ్యూటీ గ్లామర్ లుక్స్ అదుర్స్ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.
6/ 8
కేరీర్ ప్రారంభంలోనే ప్రియాకు ఊహించని రేంజ్ క్రేజ్ దక్కడంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీనికి తోడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న ఫొటోస్ అమ్మడి క్రేజ్ పెంచుతున్నాయి. ఇప్పుడు మళ్లీ నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.
7/ 8
అల్లు అర్జున్ లాంటి హీరోలే ప్రియా ప్రకాష్ కన్నుగీటుకు ఫిదా అయిపోయారు. అంతగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. కానీ సినిమా వకాశాలు మాత్రం అంతగా రావడం లేదు. దీంతో సోషల్ మీడియాలో హాట్ గేర్ వేసి అట్రాక్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
8/ 8
ఇలా స్ట్రగులింగ్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో విష్ణ ప్రియా అనే కన్నడ మూవీతో పాటు మలయాళంలో `కొల్లా`, `ఓరు నాల్పతుకారంతే ఇరుపథోన్నుకారి`తో పాటు నాలుగు హిందీ సినిమాలు ఉన్నాయి.