వింక్ గర్ల్ (కన్ను గీటిన యువతి)గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి... చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే ఆశతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా వారియర్... సోషల్ మీడియాలో 7 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.