Priya Prakash Varrier : ప్రియా ప్రకాష్ పరువాల విందు.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Priya Prakash Varrier : ప్రియా వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.