Priya Prakash Varrier : ప్రియా వారియర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే నేం.. అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తుంది. ప్రియా పాలుగారే అందాలను చూసి బాపురే ఏం భామరో అనుకుంటున్నారు ప్రేక్షకులు. Photo: Instagram