Priya Prakash Varrier : విదేశీ వీధుల్లో ప్రియా ప్రకాష్.. పొట్టి నిక్కరులో పరువాల విందు..

Priya Prakash Varrier : ప్రియా వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.