Home » photogallery » movies » PRIYA PRAKASH VARRIER LIKELY TO ENTRY INTO TOLLYWOOD WITH NITHIIN CHECK MOVIE TA

Priya Prakash Varrier: ప్రియా ప్రకాష్ దూకుడు.. త్వరలో టాలీవుడ్ భామలకు చెక్ పెట్టనున్న భామ..

Priya Prakash Varrier : కన్ను గీటి యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న కేరళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. 2018లో నీ వానం నాన్ మఝాయ్ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి... సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావట్లేదు. అది అలా ఉంటే ప్రియా, నితిన్ సరసన ‘చెక్’ సినిమా సినిమా చేస్తోంది, ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.