రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్కు ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. తుఫాన్లు వచ్చినా.. భూకంపాలు వచ్చినా వంటలక్క హవా మాత్రం తగ్గదు. ఆ సీరియల్తో ప్రతీ ఇంటి మనిషిగా మారిపోయింది ప్రేమీ విశ్వనాథ్. ఈ వంటలక్క పుట్టిన రోజు నేడు. (Karthika Deepam Fame Premi Vishwanath)