Home » photogallery » movies »

PREMAM ACTRESS ANUPAMA PARAMESWARAN LOOKS SUPER CUTE IN HER OLD PICS GOES VIRAL SR

Anupama Parameswaran : మలయాళీ అందం అనుపమను ఇలా ఎప్పుడైనా చూశారా.. క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. ఇక అది అలా ఉంటే అనుపమ తాజాగా కొన్ని ఓల్డ్ పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన మొదటి సినిమా ప్రేమమ్ సమయంలో దిగిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.