హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Preity Zinta : మహేష్ బాబు భామ ప్రీతి జింతా ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా..

Preity Zinta : మహేష్ బాబు భామ ప్రీతి జింతా ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా..

Happy Birhtday Preity Zinta | ప్రీతి జింతా మణిరత్నం దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘దిల్ సే’ సినిమాతో పరిచయమైంది. ఈమె తెలుగులో వెంకటేష్ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె మహేష్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘రాజ కుమారుడు’ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. ఇక బాలీవుడ్‌లో ఈమె అగ్ర కథానాయికగా దాదాపు దశాబ్దానికి పైగా నటించింది.

Top Stories