Home » photogallery » movies »

PREGNANT WHILE LIVING IN LIVE THESE HEROINES DID NOT CARE ABOUT ANYONE SB

Live In Relationship Pregnancy: పెళ్లి కాకుండా తల్లి అయిన హీరోయిన్లు వీళ్లే..!

సెలబ్రిటీలు చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సినిమాల్లో చాలామంది తెరపైనే కాదు.. రియల్ లైఫ్‌లోను జంటలయ్యారు. అయితే. ప్రేమించడం.. పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆ తర్వాత పిల్లలు కనడం ఇలా వరుస పనులు జరిగిపోతాయి. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ముందు సహజీవనం చేసి ఆ తర్వాత ప్రెగ్రెంట్ అయ్యాక... పెళ్లి చేసుకున్నారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..