Home » photogallery » movies »

PRASHANTH NEEL GAVE CLARITY ON MOVIE WITH JR NTR SLB

NTR31 క్రేజీ అప్‌డేట్.. అసలు విషయం చెప్పేసిన ప్రశాంత్ నీల్

NTR 31 Update: ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా రానుందని ఎప్పటినుంచో వింటున్నాం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తిపోయే అప్‌డేట్ చెప్పారు ప్రశాంత్ నీల్.