హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pranitha Subhash: జిమ్‌లో హాట్ వర్కౌట్స్‌‌తో కేక పుట్టిస్తోన్న ప్రణీత సుభాష్.. పిక్స్ వైరల్..

Pranitha Subhash: జిమ్‌లో హాట్ వర్కౌట్స్‌‌తో కేక పుట్టిస్తోన్న ప్రణీత సుభాష్.. పిక్స్ వైరల్..

Pranitha Subhash: ప్రణీత సుభాష్.. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది పెళ్లి పీఠలు ఎక్కి అభిమానులను ఆశ్యర్యపరిచింది. ఆ తర్వాత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రెగ్సెన్సీ తర్వాత మళ్లీ తనను తాను సన్నజాజి తీగలా మారేందుకు జిమ్‌లో చెమటోడుస్తోంది.

Top Stories