హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pranitha Subhash : ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తూ.. పేద ప్రజలకు అండగా నిలుస్తోన్న ప్రణీత..

Pranitha Subhash : ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తూ.. పేద ప్రజలకు అండగా నిలుస్తోన్న ప్రణీత..

Pranitha : బాపుబొమ్మ అంటే ఒక‌ప్పుడు ఎవ‌రు గుర్తొచ్చే వారో తెలియ‌దు కానీ ఇప్పుడు మాత్రం ప్ర‌ణీత గుర్తొస్తుంది. "అత్తారింటికి దారేది" సినిమాలో నటించి ఈ భామ బాపుబొమ్మ‌గా మారిపోయింది.