Home » photogallery » movies »

PRANITHA SUBHASH ENJOYS MACAU TOUR SHARES IT ON INSTA SR

మకావ్ అందాలను ఆస్వాదిస్తున్న ప్రణీత..

Pranitha : బాపుబొమ్మ అంటే ఒక‌ప్పుడు ఎవ‌రు గుర్తొచ్చే వారో తెలియ‌దు కానీ ఇప్పుడు మాత్రం ప్ర‌ణీత గుర్తొస్తుంది. ఐదేళ్ల కింద "అత్తారింటికి దారేది"లో ఈ భామ బాపుబొమ్మ‌గా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా కూడా ఎందుకో తెలియ‌దు. తెలుగులో ఈ భామ స్టార్ కాలేక‌పోయింది. అయితే "అత్తారింటికి దారేది" ఇచ్చిన ఊపులో వ‌ర‌స‌గా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా ఫిక్సైపోయింది, కానీ స్టార్ మాత్రం కాలేదు. అయితే ప్రణీత హాట్ ఫోటోషూట్స్‌తో వీలున్నప్పుడల్లా అభిమానులను అలరిస్తూనే ఉంది. కాగా ప్రస్తుతం మకావ్‌లో ఉన్న ప్రణీత అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది.