హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pranitha Subhash:బాపు గారి బొమ్మ ఏంటి ఇలా తయారైంది ? బేబీ బంప్‌తో మరీ అలా ఫోటోలు దిగాలా ?

Pranitha Subhash:బాపు గారి బొమ్మ ఏంటి ఇలా తయారైంది ? బేబీ బంప్‌తో మరీ అలా ఫోటోలు దిగాలా ?

దక్షిణాది సినీ నటి ప్రణితా సుభాష్ ప్రెగ్నెన్సీ అయిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా ఆమె తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఆమె తరచుగా తన బేబీ బంప్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. తాజాగా ప్రణీత బాత్ టబ్‌లో స్నానం చేస్తూ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.

Top Stories