ప్రణీత సుభాష్ కన్నడ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించారు. టాలీవుడ్లో అత్తారింటికి దారేది ,మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’, ‘రభస’, మంచు మనోజ్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’, మంచు విష్ణు ‘డైనమైట్, బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ (గెస్ట్ అప్పీరియన్స్) మూవీస్తో తెలుగులో ప్రణీత మంచి గుర్తింపు తెచ్చుకుంది.