హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pranitha: అమావాస్య రోజు భర్త కోసం ప్రత్యేక పూజలు చేసిన హీరోయిన్.. !

Pranitha: అమావాస్య రోజు భర్త కోసం ప్రత్యేక పూజలు చేసిన హీరోయిన్.. !

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్‌ ఈ మధ్యనే పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ భామ తన భర్త కోసం చేసిన పూజలు వైరల్ అవుతున్నాయి. భీమన అమావాస్య రోజున భార్యలు తమ భర్తల పాదాలకు నమస్కరించి ఎప్పుడూ సౌభాగ్యాలతో ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

Top Stories