Prakash Raj : కొడుకు కోరిక మేరకు మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్.. పిక్స్ వైరల్..

Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో మైమరిపిస్తారు. అది అలా ఉంటే ఆయన ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తన కుటుంబంతో క్వాలిటీ టైమ్‌ను గడుపుతుంటారు.