ప్రస్తుతం ప్రకాష్ రాజ్..తెలుగుతో పాటు పలు భాషల్లో నటిస్తున్నారు. అంతేకాదు త్వరలో జరగనున్న ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు. ఈయనతో పాటు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమా, జీవీఎల్ నరసింహారావు, కాదంబరి కిరణ్ పోటీలో ఉన్నారు. వచ్చే నెలలో ‘మా’ ఎన్నికలు నిర్వహించడానికి అంతా సిద్ధం అయింది. (Twitter/Photo)