ప్రకాష్ రాజ్ పెద్ద మనసు.. రోజుకు 500 మంది వలస కార్మికులకు అన్నం

నటుడు ప్రకాష్ రాజ్ పెద్ద మనసు చాటుకుంటున్నాడు.లాక్ డౌన్ వల్ల ఉపాధి లేక సొంత ప్రాంతానికి వలసపోతున్న వారికి ఆహారం అందిస్తున్నాడు.