Pragya Jaiswal : ప్రగ్యా జైశ్వాల్ అర్థనగ్న ఫోటో షూట్.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా  కలిసి రాలేదు.