Pragya Jaiswal : అర్థనగ్న భంగిమలతో ప్రగ్యా జైశ్వాల్ ఫోటోషూట్.. సోషల్ మీడియాలో వైరల్..

Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.