Home » photogallery » movies »

PRAGYA JAISWAL LOOKS STUNNING IN HER LATEST JEANS TOP OUTFIT PICS GOES VIRAL SEE HERE SR

Pragya Jaiswal : జీన్స్ టాప్‌లో పిచ్చెక్కించిన అఖండ భామ ప్రగ్యా జైస్వాల్..

Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా  కలిసి రాలేదు.