హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pragya Jaiswal: పొట్టి డ్రెస్సులో అందాలు ఆరబోసిన ప్రగ్యా జైశ్వాల్.. సోషల్​ మీడియాలో అఖండ భామ పిక్స్ వైరల్..

Pragya Jaiswal: పొట్టి డ్రెస్సులో అందాలు ఆరబోసిన ప్రగ్యా జైశ్వాల్.. సోషల్​ మీడియాలో అఖండ భామ పిక్స్ వైరల్..

Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు.

  • |

Top Stories