Home » photogallery » movies » PRAGYA JAISWAL LATEST BEACH BIKINI PHOTOSHOOT GO VIRAL ON SOCIAL MEDIA TA

బీచ్‌లో బికినీతో సెగలు పుట్టిస్తోన్న ప్రగ్యా జైస్వాల్..

Pragya Jaiswal | ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం అస్సలు కలిసి రాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో ఈమె పేరును పరిశీలిస్తున్నారు. తాజాగా ఈమె బికినీలో దర్శనమిచ్చింది.