Balakrishna : బాలకృష్ణ ప్రవర్తనపై యువ హీరోయిన్ హాట్ కామెంట్స్..

Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఓ ఇంటర్యూలో అఖండ గురించి మాట్లాడుతూ బాలయ్య ప్రవర్తనపై కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ మొదట బాలక‌ృష్ణ సరసన నటించాలనీ ఆఫర్ రాగానే భయపడ్డాను.