Pragya Jaiswal : అందాల విందులో హద్దులు దాటిన ప్రగ్యా జైస్వాల్.. వైరల్ అవుతున్న బాలయ్య ’అఖండ’ భామ పిక్స్..

Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా  కలిసి రాలేదు.  ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ బాలయ్య అఖండలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాపై ప్రగ్యా చాలా ఆశలే పెట్టుకుంది.