నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రగతి ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రతీ సినిమాలో హీరో, హీరోయిన్ కు ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో క్యారెక్టర్ ఆర్టిస్టుకూ అంతే ప్రాధాన్యం ఉంటుంది. Actress Pragathi Instagram
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్న ప్రగతి ఇమేజ్ డిఫరెంట్.. ప్రగతి ముఖ్యంగా హీరోయిన్స్‌కు తల్లిగా ఎక్కవ సినిమాల్లో కనిపించారు. అంతేకాదు సినిమల్లో హీరోలకు అమ్మగా.. అత్తగా.. వదినగా.. నటిస్తూ ఆకట్టుకుంటున్నారు ప్రగతి. వీరికి చాలా మంది మహిళా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. Photo : Instagram
ప్రగతి డోలుపై కూర్చొని డాన్స్ చేయడంతో ఆమెను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వెనకాల వాడు బరువు మోయలేక చస్తున్నాడంటూ అంటూ ఓ నెటిజన్ పోస్టు చేశాడు. మరో వ్యక్తి డోలు కొడుతున్న వ్యక్తిని అయ్యో పాపం అన్నాడు. ఇంకో నెటిజన్.. నిజంగా అతడు చాలా స్ట్రాంగ్ అయి ఉంటాడు అని పోస్టు చేశాడు. ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు.