Amritha Aiyer: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా హీరోయిన్ గురించి 2 నిమిషాల్లో తెలుసుకోండి

30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ సినిమా హీరోయిన్ అమృత అయ్యర్. టెలివిజన్ స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా ఇదే. కానీ, మరో సినిమా అంతకంటే ముందే రిలీజ్ అయింది.