హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas | మూడు ప్యాన్ వరల్డ్ సినిమాలతో ప్రభాస్.. ఇది మామూలు లైనప్ కాదు సామి..

Prabhas | మూడు ప్యాన్ వరల్డ్ సినిమాలతో ప్రభాస్.. ఇది మామూలు లైనప్ కాదు సామి..

Prabhas : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ నాలుగు సినిమాలను చేస్తున్నారు. అంతేకాదు వరుసగా ఆ సినిమాలను కూడా పూర్తి చేస్తున్నారు. అది అలా ఉంటే బాహుబలి తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ ఇప్పుడు వరల్డ్ మార్కెట్ పై పోకస్ చేశారు.

Top Stories