హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: రూ.6 కోట్ల కారులో రయ్‌మంటూ వెళ్లిన ప్రభాస్.. ముసలోడు అంటూ సెటైర్..!

Prabhas: రూ.6 కోట్ల కారులో రయ్‌మంటూ వెళ్లిన ప్రభాస్.. ముసలోడు అంటూ సెటైర్..!

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్‌దే ఫస్ట్ ప్లేస్, తాజాగా ప్రభాస్.. ఓ కాస్ట్లీకారులో ప్రయాణించాడు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతుంది. ప్రభాస్ వద్ద అత్యంత ఖరీదైన కార్ కలెక్షన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ మధ్య ఆయన అత్యంత లగ్జరీ కార్ లాంబోర్గినీ కొన్నారు.

Top Stories