హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas : ప్రభాస్‌తో రాజ్ కుమార్ హిరానీ.. అదిరిపోనున్న కాంబినేషన్..

Prabhas : ప్రభాస్‌తో రాజ్ కుమార్ హిరానీ.. అదిరిపోనున్న కాంబినేషన్..

Prabhas : ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నారు. అయితే వీటితో పాటు ప్రభాస్ మరో సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు మారుతితో ఆయన ఓ హార్రర్ సినిమాను చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రభాస్ ఒక క్విక్ ప్రాజెక్ట్‌గా చేస్తున్నారు. అది అలా ఉంటే ప్రభాస్ మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది.

Top Stories