హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: ప్రభాస్‌కు సర్జరీ... ఆ విషయంలో క్లారిటీ ఇస్తూ.. కుండబద్దలు కొట్టిన నిర్మాత అశ్వినీ దత్..

Prabhas: ప్రభాస్‌కు సర్జరీ... ఆ విషయంలో క్లారిటీ ఇస్తూ.. కుండబద్దలు కొట్టిన నిర్మాత అశ్వినీ దత్..

Prabhas : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన యువ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘ప్రాజెక్ట్‌ కే’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేస్తున్నారు. ‘ప్రాజెక్ట్ కే’ అంటూ వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో రిస్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.

Top Stories