Home » photogallery » movies »

PRABHAS TO PLAY JAMESBOND CHARECTER IN SAAHO MOVIE AND ALSO OTHER TOLLYWOOD HEROES PLAYED JAMESBOND TYPE SPY CHARECTERS TA

ప్రభాస్ ‘సాహో’ సహా తెలుగులో జేమ్స్ బాండ్ తరహా పాత్రలు చేసిన హీరోలు వీళ్లే..

బాండ్...జేమ్స్ బాండ్ ...ఈ పేరు విననీ  సినీ ప్రేక్షకులు ఉండరు. ఇపుడు మన హీరోలు కూడా జేమ్స్ బాండ్ తరహా సీక్రెట్ ఏజంట్ పాత్రలు చేస్తూ ఆడియన్స్ అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. గతేడాది అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ మూవీ కూడా జేమ్స్ బాండ్ తరహా సినిమానే. తాజాగా ‘సాహో’లో ప్రభాస్ మిషన్ ఇంపాజిబుల్ టైప్ రాబిట్ ఫుట్ తరహా సీక్రెట్ ఏజెంట్ పాత్ర చేసినట్టు ‘సాహో’ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.