ఇప్పటికే పలు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న ప్రభాస్.. ఈ నెలలో పీపుల్ మీడియా మూవీ ప్రారంభించాల్సి ఉందని, కానీ ప్రభాస్ ఆ షూటింగ్‌ను క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది. అనారోగ్యంతో ఉండటంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోబోతున్నారట ప్రభాస్. అయితే అభిమానులు అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.