Home » photogallery » movies »

PRABHAS STYLISH LOOK GO VIRAL ON SOCIAL MEDIA SB

Prabhas: ఫ్యామిలీ ఫంక్షన్‌లో ప్రభాస్... డార్లింగ్ స్టైలిష్ లుక్ వైరల్.. !

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇవాళ మధ్యాహ్నం రానుంది. ఇదే సమయంలో ప్రభాస్ స్టైలిష్ లుక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.