హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas | Salaar : కనివిని ఎరుగని రీతిలో క్లైమాక్స్ సీన్స్.. సలార్ కోసం వస్తోన్న హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్..

Prabhas | Salaar : కనివిని ఎరుగని రీతిలో క్లైమాక్స్ సీన్స్.. సలార్ కోసం వస్తోన్న హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్..

Prabhas : ప్రభాస్ ప్రస్తుతం ఓ మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వస్తోన్న మాస్ యాక్షన్ సలార్. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కెజీయఫ్ సినిమాలకు సంగీతం అందించిన రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. హోంబళే ఫిలిమ్స్ నిర్మిస్తోంది.

Top Stories