Home » photogallery » movies »

PRABHAS SALAAR UPDATE ANNOUNCEMENT ON AUG 15TH HERE ARE THE DETAILS SR

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ శుభ తరుణం రానే వచ్చింది..

Prabhas : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. సలార్ పేరుతో వస్తున్న ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. కాగా ఈ సినిమా విషయంలో టీమ్ ఓ ఖతర్నాక్ అప్ డేట్ ఇచ్చింది.