హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Salaar: సలార్ నుంచి సాలిడ్ అప్ డేట్..త్వరలోనే ఫ్యాన్స్‌కు ప్రభాస్ ట్రీట్..!

Salaar: సలార్ నుంచి సాలిడ్ అప్ డేట్..త్వరలోనే ఫ్యాన్స్‌కు ప్రభాస్ ట్రీట్..!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ (Salaar) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రూపొందిస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ (Action Episodes) చూడబోతున్నామట. ఈ క్రమంలోనే తాజాగా సలార్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది.

Top Stories