హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas - Salaar: ఇటలీ షెడ్యూల్‌తో ‘సలార్‌’ మూవీకి గుమ్మడికాయ కొట్టనున్న ప్రభాస్..

Prabhas - Salaar: ఇటలీ షెడ్యూల్‌తో ‘సలార్‌’ మూవీకి గుమ్మడికాయ కొట్టనున్న ప్రభాస్..

Prabhas - Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ఇటలీకి సంబంధించిన షెడ్యూల్‌తో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నారు.

Top Stories