తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టాప్ సీక్రెట్ ఒకటి రివీల్ అయ్యింది. అయితే పాన్ ఇండియా చిత్రం సలార్ లో డూప్ కి ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అని వార్యకారణాలు సహ ప్రభాస్ ట్రాన్సపర్మేషన్ లో కొన్ని రకాల టెక్కిలు ఇబ్బందులు ఎదురవ్వడంతోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ డూప్ తోనే కొన్ని సన్నివేశాల్ని షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.